య దభిధిత్సితం త దభిధీయంతాం, ఫలే వ్యక్తి ర్భవిష్యతి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చెప్పదలుచుకొనిన దంతయు చెప్పివేయవచ్చును. అదంతయు ఫలితమున స్పష్టము కాకపోదు. "మాగ్రంథమిట్టిది" యని యేమోమో పీఠికలు వ్రాసికొనిన వ్రాసికొననిండు; అదంతయు గ్రంథమును జదివి పరిశీలించిన స్పష్టముకాదా?
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు