య దశ్వేన హృతం పురా తతశ్చా ద్గర్దభః ప్రాప్తుం కేనోపాయేన శక్నుయాత్‌?

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఎన్నడో ఒకగుఱ్ఱముచే నెత్తుకొనిపోబడినదాని నాపిమ్మట గాడిద ఏయుపాయముచే తాను పొందగలదు? (పొందనేఱదని అర్థము.) శ్రుతిశ్రవణముచే ఆశ్రుతియందు మిక్కిలి రూఢమైన మనస్సుగలవాని భావము ఆతరువాత స్మృతి వినిపించి ఆస్మృతివైపునకు మఱల్ప సాధ్యము కానేఱదు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]