రంజకము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • ఇంగిలీకము పొడి, అవలీల
  • ఆనందకరమ కరము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

పొడ/ రజను

సంబంధిత పదాలు
పర్యాయపదస్ములు
రంజనము, రక్తపారదము, హింగులువు, హింగుళము, హింగుళి.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఇవి చాల జనరంజకముగా నున్నవి.

  • కొంచెం రంజకం తగిలించు. చిచ్చుబుడ్డి కాలకేం చేస్తుంది?

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=రంజకము&oldid=838603" నుండి వెలికితీశారు