రంతు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ధ్వని, అరుపు, సందడి, గల్లంతు, తొందర, బారి రతి / [sexual intercourse] = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"ఆతిథ్యముగొని హరితనచేతోగతినొలయ, రంతుసేయని విద్యద్వ్రాతంబుజూచి." A. iii.4.
"ఏలారంతుల్." A. vi.52. (టీ. ఈ సందడులేల, ఈరచ్చలెందుకు.)Lewdness,
"ఎ, గీ. దారువనవీధి శీతాంశుధరుని రంతు, శౌరిగోపాలకామినీ చౌర్యకేళి, కామరస భావములు మించికానఁబడఁగఁ, దీర్చి యిడుపులయందుఁ జిత్రించినారు." నై. ౭, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=రంతు&oldid=838567" నుండి వెలికితీశారు