రుచి
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగము
- రుచి నామవాచకం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్ధ వివరణ[<small>మార్చు</small>]
- ఆహార పదార్థముల యొక్క గుణము రుచి అని అంటారు. దీనిని నాలుక గుర్తెరుగ గలదు.
- .ఒకానొక ప్రజాపతి. భార్య శతరూప కూఁతురు అయిన ఆకూతి. కొడుకు యజ్ఞుఁడు.
ద్వాదశ-కళలు లలో ఒకటి/ఇచ్ఛ/చవి
పదాలు[<small>మార్చు</small>]
- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- రుచికరమైన పదార్థము
- రుచి పచి లేదు
- రుచించలేదు/ రుచికరమైన / రుచించిన /రుచిలేని
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఎద్దు కేమి తెలుసు అటుకుల రుచి ? ఒక సామెతలో పద ప్రయోగము: ఆకలి రుచెఎరుగదు, నిద్ర సుఖమెరుగదు ఈరోజు ఆహారము రుచించుటలేదు