రేయి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఒక దినము లొ విభాగము, సాయం సంధ్య వేళ నుండి పగలు వరకు, సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు ఉన్న కాలం
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
రాత్రి/ రాతిరి / రేయింబవళ్ళు /
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక పాటలో పద ప్రయోగము: ఈ రేయి నీవు నేను ఎలాగైన కలవాలి....... నింగి లోని చుక్కలన్ని నేలపైన వాలాలి.......
- మరొక పాటలో పద ప్రయోగము: నడి రేయి ఏజాములో స్వామి నిను జేర దిగివచ్చునో...... తిరుమల శిఖరాలు దిగి వచ్చునో