రొప్పు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. కూయు. అరచు ...బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు
  2. వగర్చు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "హరులపర్ణములు చేనందిరొప్ప దొండంగె." B. x.20.
  2. "వేత్రధరుల్ రొప్పగజనియెన్ నిలుపక." K.P. ii.85.
  3. "కప్పకునొరగాలైనన్, రొప్పెడుపతియైనఫణికిరోగంబైనన్." Sumati. §.120.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=రొప్పు&oldid=844720" నుండి వెలికితీశారు