రోదసి
స్వరూపం
రోదసి
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అంతరిక్షము.భూవలయం అవతల వున్న శూన్య ప్రదేశం.ఇక్కడ భూమ్యాకర్షణ శక్తి వుండదు. రోదస్సు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- రోదసి లోకి దూసుకెళ్ళిన మరో ఉపగ్రహం.