రోమము
Appearance
రోమము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- రోమము నామవాచకము
- వ్యుత్పత్తి
- సంస్కృతసమము.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రోమము అంటే శరీరము రక్షణార్ధము శరీరము మీద ఉండే వెంట్రుకలు.
- తలయందు తప్ప తక్కిన శరీర భాగములందు వుండు వెంట్రుకలు రోమములందురు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు