లంకణము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఉపవాసముండుట అని అర్థం./పస్తు/అనశనము/ఉపవాసము

లంఘనము...తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
యుపవాసము....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

జ్వరాదుల చేతనుండెడి యుపవాసము. రోగకాలమం దుపవాసము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

లంకనము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

లంకణము పరమౌషదము.

  • జ్వరాదులచే లంకణము చేయు
  • ఎనిమిదిదినాలనుండి లంకణముగానున్నాడు
  • ఉపవాసి, లంకణము చేయువాడు

అనువాదాలు[<small>మార్చు</small>]

fasting

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=లంకణము&oldid=964623" నుండి వెలికితీశారు