లెక్క
Appearance
(లెక్కలు నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- నామవాచకం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- సంఖ్య
- లక్ష్యము
- వలె, మాదిరిగా అను అర్థములలో వాడబడు పదము.
- డబ్బు ఉదా: ప్రస్తుతానికి నావద్ద లెక్క లేదు
- గురుత్వము/ గౌరవము
- చొప్పున, వంతున.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- లెక్కపెట్టు/ లెక్కించు/
- నోటిలెక్క
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- లక్ష్యము ;"నాకు నరుడేమిలెక్క." రాఘ. ౪, ఆ.
- వాడు నన్ను లెక్క చేయలేదు he disregarded me.
- "వాఁడు నాలెక్క చదువడు." (తె)
- డబ్బు -లెక్క సర్దుబాటు కాలేదు.
- చొప్పున, వంతున."ఏట నొకని లెక్కను, గొడుకుల నెనమండ్ర నొక్క కూతుం గనియెన్" [భాగవతం. 10-45]
- "… … … దిన మొక్క యావులెక్క, ధరణిదేవోత్తములకును వార మొసఁగు" [విష్ణుపురాణం. 6-320]
"ఇరువుదు వీణెలూని దిన మిర్వది సర్గలలెక్క రాఘవే, శ్వరు సభఁ బాడు డవ్విభుని చారుచరిత్రము సభ్యు లౌననన్" [ఉత్తరరామాయణం. 8-47]
- వాడు లెక్కలు చదువుచున్నాడు or నేర్చుకొంటున్నాడు
అనువాదాలు
[<small>మార్చు</small>]
|