వంగలేపనము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
(రసాయిన శాస్త్రము) ఇనుమునకు, ఇత్తడికి, రాగికి తగరపు కళాయి పూయిటను వంగలేపనము అని అంటారు. (వంగము = తగరము, లేదా సత్తు)
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు