వకీలు
Appearance
వకీలు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వకీలు నామవాచకము
- వ్యుత్పత్తి
హింది పదం నుండి తీసుకొనబడినది.
- బహువచనం లేక ఏక వచనం
- ఏకవచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]న్యాయస్తానంన ఒకరి తరపున వకాల్తా పుచ్చుకొని వాదించు న్యాయవాది,పక్షవాది
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- న్యాయవాది
- వ్యతిరేక పదాలు
- పద ప్రయోగాలు
- వకీలు న్యాయస్థానములో సాక్షులను విచారించును.