వర్గం చర్చ:భారతీయ రైల్వేలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విక్షనరీ నుండి

ఈ విభాగంలో సుమారు అన్ని వ్యాసాలు వికీపీడియాలో ఉండవలసినవి. విక్షనరీలో వీటికి చోటు లేదు. దయచేసి తొలగించండి.Rajasekhar1961 (చర్చ) 08:26, 24 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారు, విక్షనరీలో వీటి అన్నీంటికీ చోటులేక పోవడానికి సరి అయిన కారణము, ఆధారము ఉంటే తెలియజేయగలరు. ఆంగ్ల వికీలో [1] ఉన్న జాబితా చూడండి. ఎవరికైనా మనిషికొక రకముగా సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటే (నేనే చాలాసార్లు అనేక విషయాల్లో ఇబ్బంది పడ్డాను) ఎవరికైనా ఇబ్బంది. ఇక్కడకు అందరినీ చర్చలకు పిలుద్దాము, అప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మంచిది. తొలగించడము ఎంతసైపు ? జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:00, 24 ఏప్రిల్ 2013 (UTC)