వర్ణం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- వర్ణం నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]ఈ పదానికి రెండు అర్ధాలు.ఒకటి రంగు,రెండవది జాతి.రంగంటే పిల్లలు పెద్దలు ఇష్టపడని వారు లేరు.భేదాలని విడమరచి చెప్పేది జాతి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- రంగు.
- ఎరుపు వర్ణము.
- నలుపువర్ణము.
- పసుపువర్ణము.
- నీలివర్ణము.
- హరితవర్ణము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- రంగు.
సప్త వర్ణం ల మేలుకలయికే ఇంద్ర ధనసు.
- జాతి.
సంకర జాతి పసువులు.
అనువాదాలు
[<small>మార్చు</small>]నిరం)
- ఇంగ్లీష్;(కలర్)color.
- హిందీ;(రంగ్)