వఱలు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ప్రవర్తిల్లు, ప్రకాశించు, వ్యాపించు......పద సంబంధ కోశం (బూదరాజు - తెలుగుభాషాస్వరూపం అనుబంధం, తె.వి.) 2001
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అఱిముఱి నిరువుర శరములు, తఱచుగ నొండొరుల బిట్టుదాఁకిన నయ్యిద్దఱు నెత్తుటఁదోఁగి కడున్, వఱలిరి కల్పాంత నవదివాకరుల క్రియన్.
- నిండుమనంబులోనుండు నారాయణుం డెఱిఁగించెనో యిట వఱలునునికి
- ఉఱుములతో మెఱుములతో, వఱులెడు పెనుగాలితోడ వడగండులతోఁ, దఱచగు పిడుగులతోడను, వఱదలపై వఱదలెగయ వర్షము గురిసెన్