వాడుకరి చర్చ:Visdaviva

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విక్షనరీ నుండి
Visdaviva గారు, తెలుగు విక్షనరీకి స్వాగతం!!

--జె.వి.ఆర్.కె.ప్రసాద్ సెప్టెంబర్ 17, 2010న 09:09 (UTC)

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 04:39, 3 ఫిబ్రవరి 2012 (UTC)

స్వాగతం[<small>మార్చు</small>]

తెలుగు విక్షనరీకి మా అందరి తరపున స్వాగతం. ఒకసారి మా పనిని చూడండి. అభివృద్ధికి సూచనలివ్వండి.Rajasekhar1961 (చర్చ) 11:35, 30 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగత సందేశం[<small>మార్చు</small>]

విష్ణుగారు, కొత్త వాడుకరులకు మీరు తెలుగు వారికి (మరియు రచనలు ఏమైనా చేసిన వారికి) మాత్రమే స్వాగత సందేశం పంపండి. అలా కాకపోతే ఎందుకు స్వాగత సందేశాలు ఇస్తున్నారో త్వరలో (వెంటనే) మీ సంజాయిషీ కోసం ఒక సందేశం రావచ్చు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 11:11, 30 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రసాద్ గారు నమస్కారం. మీ సలహాకి ధన్యవాదాలు. రోజూ మన తెవికీలోకి ఎంతో మంది కొత్త వాడుకరులు వస్తున్నారు. వీరు ఎందుకు వస్తున్నారు, ఎలా ఉత్తేజ పరచాలి, అని చాలా అలోచిస్తున్నానండి. బహుషా మనం స్వాగతం పలికితే కొంత మందైనా కొత్త వాడుకరులను మన తెవికీకి ఆకట్టుకోవచ్చునా అని నాకనిపించింది. అందుకని ఒక రెండు నెలల పాటు కొత్త వాడుకరులందరికి స్వాగతం చెప్పి చూద్దామనుకుంటున్నాను. ఇలాంటి ప్రయత్నం మనం ముందే చేసుంటే చెప్పగలరు. భవదీయుడు. విష్ణు (చర్చ)11:30, 30 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • నేను కూడా మీలాగానే కొత్త వాడుకరులందరికి స్వాగతం చెబుతున్నాను. తోటి వాడుకరి నుండి నాకు [1] సరైన వివరణ ఇవ్వమని అడగటము జరిగింది. రచ్చబండలో (ఏప్రిల్, 2013) వికీపీడియా, విక్షనరీలలో కూడా చర్చలు చదవండి. ఈ మధ్యన ఈ నెలలో జరుగుతున్న (వెంటాడు వేటాడు) విపరీత ధోరణులు గత కొన్ని సంవత్సరాలుగా నేను చూడలేదు. కొన్ని వికీపీడియా విషయాల మీద చర్చ చేయాలని ఉంది. కాని ఇప్పటికే అందరికీ అనవసరపు మనిషిలా ఉన్నాను. ఇంక చర్చలు చేస్తే, భవిష్యత్తు కోసం అసలు సంగతి వదిలేసి నా మీద అందరూ ద్వేషం పెంచుకుంటారు. అంతర్జాలంలో "'అ"' అక్షరం పెడితే "'అది"' మాసిపోక, మరుగున పడక మనిషి వెళ్ళిపోయినా, నిరంతరం వెంటాడి వేటాడుతునే ఉంటుంది అని నా ఖశ్చిత నిర్ణయ భావన. అందుకు మానసికంగా, మౌనంగా చూస్తూ ఉండటమే మంచి పద్ధతి అని ఊరుకున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 12:01, 30 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • విష్ణుగారూ ! విక్షనరీకి హృదయ పూర్వకంగా స్వాగతం. కొత్త సభ్యులకు స్వాగతం చెప్పాలంటే వారి చర్చా పేజీలో {{subst:స్వాగతం}} మూసను ఉపయోగించండి.విక్షనరీలో మీకు ఏవైనా సందేహాలుంటే విక్షనరీ, వికీపీడియాలలో నా చర్చా పేజీలో సంప్రదించండి. --T.sujatha (చర్చ) 13:03, 30 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]