Jump to content

వామనుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. బలిని సంహరించుటకు అయి అదితగర్భమున అవతరించిన విష్ణువు. ఈ విష్ణువు తనకు పుట్టవలయును అని కశ్యపప్రజాపతి అనేక సహస్ర సంవత్సరములు తపము ఆచరించెను. ఇతఁడు మూడులోకములను వ్యాపించినందున త్రివిక్రముఁడు అనియు, ఇంద్రుని తమ్ముఁడు అయినందున ఉపేంద్రుఁడు అనియు చెప్పఁబడును. ఈ వామనావతారము విష్ణువుయొక్క దశావతారములలో అయిదవది.
నానార్థాలు
సంబంధిత పదాలు

వామనావతారము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=వామనుడు&oldid=842469" నుండి వెలికితీశారు