వాసి

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వాసి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము/ఉభ. దే. వి/ విశేష్యము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తారతమ్యము /భేదము /ఆధిక్యము /లాభము/ప్రసిద్ధి /పరిమితి -------------శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
1. తారతమ్యము.2. ఆధిక్యము.3. ప్రసిద్ధి.4. బాగు.5. పరిమితి.6. లాభము. .... తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

1. తారతమ్యము/ "క. ఆసేనకు నీసేవకు, వాసియడిగెదీవు." భార. ఉద్యో. ౨, ఆ.
2. భేదము"సీ. ఇందుఁ దత్కథకంటె భేదంబు పరికింపనొనరించెఁ బడసె నిలిపె, నను నివిమొదలైనయట్టి భూతార్థంపుఁ గ్రియలపట్టున నొనరించుఁ బడయు, నిలుపునను నివియాదిగాగల భవిష్య, దర్థవచనంబులైన క్రియాపదంబు, లునుచుకొనుటయె వాసియెందును దలంప." కళా. ౫, ఆ.
3. ఆధిక్యము / "వ. తేజంబువాసికి నాసపడియెడి మాయిరువురకు సఖ్యంబు సమకూరనేర్చునే యనుటయు." భార. ఉద్యో. ౧, ఆ.
4. లాభము / (వాఁడు వడ్డికి వాసికిచ్చి జీవనము చేయుచున్నాఁడు.)
5. ప్రసిద్ధి / "ఇందునందును వాసికి నెక్కిరి." భాగ. ౨, స్కం.
6. పరిమితి./ (ఇందు ముప్పాతికవాసి గ్రంథ మచ్చుపడినది.)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=వాసి&oldid=960024" నుండి వెలికితీశారు