విక్షనరీ:నేటి పదం/పాతవి/2012 డిసెంబర్

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

List of words chosen as Word of the day on డిసెంబర్ 2012


1
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_1
jvrkp.vja.ap.Balaji.jpg
భగవంతుడు     నామవాచకము


ఎందరో దైవాన్ని తమకు ప్రియమైన, ఇష్టమైన భావంతో, రూపంగా జపించి తపించారు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు2
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_2
Fruit Stall in Barcelona Market.jpg
పండు     నామవాచకము. దేశ్యము


విభిన్న అర్థాలు కలిగిన పదము. పండు అంటే సహజ సిద్ధమైన శాఖాహారము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు3
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_3
ఇడ్లీ పాత్ర
పాత్ర     నామవాచకం


వంటకు ఉపయోగించే గిన్నెలు, దాకలు, మూకుడు లాంటి వంటగది ఉపకరణాలు. సినిమాలు, నాటకాలలో వేరు వేరు వ్యక్తులు ధరించే వేషాలను పాత్ర అంటారు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు4
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_4
పిచ్చుక
పిచ్చుక     నామవాచకం


పిచ్చుకఒక శాకాహార పక్షి.వీటికి ఇళ్ళల్లో గూడు కట్టుకొనే అలవాటు ఉంది.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు5
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_5
పీత
పీత     నామవాచకం


పీత జలచరము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు6
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_6
పుప్పొడి
పుప్పొడి     నామవాచకం


పుప్పొడి అంటే వృక్షజాతి సంతానోత్పత్తి కొరకు పూలలో ఉండే జీవపదార్ధం.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు7
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_7
పూలహారం
పూలహారము     నామవాచకం


పూలహారం అంటే పూలతో చేసిన హారము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు8
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_8
పెరుగు
పెరుగు     నామవాచకం


పెరుగు క్షీర ఆధారిత ఆహారపధారధాలలో ఒకటి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు9
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_9
పేగులు
పేగు     నామవాచకం


పేగు అంటే జీర్ణవ్యవస్థలో ఒక భాగం.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు10
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_10
పైకప్పు
పైకప్పు     నామవాచకం


పైకప్పూంటే పైన కప్పబడినది.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు11
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_11
పొద
పొద     నామవాచకం


పొద వృక్షజాతులలో ఒకటి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు12
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_12
సముద్రంలో పోరు సలుపుతున్న నౌకలు.
పోరు     నామవాచకం


పోరు అంటే ఇరు రాజ్యాల మద్య జరిగే యుద్ధం. దీనికి సమరము వంటి ఇతర నామాలు ఉన్నాయి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు13
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_13
A full moon reflecting off the river - NOAA.jpg
పౌర్ణమి     నామవాచకం


పౌర్ణమి అంటే పూర్ణచంద్రుడు ఉదయించిన రాత్రి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు14
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_14
బలప్రదర్శన చేస్తున్న వీరుడు.
బలము     నామవాచకం


బలము అంటే శక్తి.దీనికి జవము అనే ఇతర నామాలు ఉన్నాయి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు15
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_15
బాదముకాయలు
బాదముకాయ     నామవాచకం


బాదముకాయ అంటే బలవర్ధకమైన ఆహార పదార్ధాలలో ఒకటి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు16
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_16
బియ్యము
బియ్యము     నామవాచకం


బియ్యము అంటే సరీర పోషణకు అవసరమైన ప్రధాన ఆహారపదార్ధాలలో ఒకటి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు17
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_17
బీరకాయ.
బీరకాయ     నామవాచకం


బీరకాయ అంటే భారతీయులు ఆహారంలో ఉపయోగించే కూరగాయలలో ఒకటి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు18
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_18
బురద
బురద     నామవాచకం


బురద అంటే నీటితో కలిసిన మట్టి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు19
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_19
బెల్లము.
బెల్లము     నామవాచకం


బెల్లము అంటే చెరకు నుండి తయారు చేయబడుతున్న తియ్యని పదార్ధము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు20
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_20
బెల్లము.
బెల్లము     నామవాచకం


బెల్లము అంటే చెరకు నుండి తయారు చేయబడుతున్న తియ్యని పదార్ధము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు21
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_21
బేడీలు.
బేడీలు     నామవాచకం


బేడీలు అంటే బంధించడానికి ఉపయోగించే వస్తువు. ఈ పదాన్ని అధికంగా బహువచనంలో ఉపయోగిస్తారు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు22
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_22
బైరాగి.
బైరాగి     నామవాచకం


బైరాగి అంటే ఏమీ లేకుండా తిరిగే వాడు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు23
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_23
నుదుట బొట్టు పెట్టుకున్న ఒక స్త్రీ.
బొట్టు     నామవాచకం


బొట్టు అంటే అతి చిన్న ద్రవపదార్ధము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు24
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_24
బోదకాలు వ్యాధి పీడితుడు.
బోదకాలు     నామవాచకం


బోదకాలు అంటే కాలు సంబంధిత వ్యాధి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు25
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_25
Juletræet.jpg
క్రిస్టమస్     నామవాచకము


క్రిస్టమస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండుగ. యేసు క్రీస్తు పుట్టిన రోజును ఈ రోజు జరుపుకుంటారు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు26
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_26
బౌద్ధమతము.
బౌద్ధమతము     నామవాచకం


బౌద్ధమతము అంటే బుద్ధుని ఆరాధించే మతము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు27
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_27
ఎద్దులబండి.
బండి     నామవాచకం


బండి అంటే ఒక వాహనము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు28
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_28
భవబంధము     నామవాచకం


భవబంధము అంటే కనిపించే బంధము లేక ఇహ లోక బంధము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు29
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_29
భారము     విశేషణము


భారము అంటే మోయ లేని బరువు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు30
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_30
పరమశివుడికి భిక్షను అందిస్తున్న దేవీ అన్నపూర్ణ.
భిక్ష     నామవాచకం


భిక్ష అంటే ప్రతిఫలం లేకుండా ఇతరుల ఆకలి తీర్చడానికి ఇచ్చే ఆహార పదార్ధము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు31
Writing star.svg

నేటి పదం 2012_డిసెంబరు_31
భుజము
భుజము     నామవాచకం


చేతి మొదటి భాగము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు