విక్షనరీ:నేటి పదం/2012 ఆగష్టు 29

విక్షనరీ నుండి
కాయతోనున్న చింతచెట్టు.

చింత     నామవాచకం


చింత బహుళ ప్రయోజనములున్న వృక్షము. చింత అనగా బాధ, దిగులు, విచారము అనే మరో అర్ధం కూడా ఉన్నది.