విక్షనరీ:నేటి పదం/2013 ఏప్రిల్ 9

విక్షనరీ నుండి
కర్ణాటకలోని హళిబీడులో ఉన్న బ్రహ్మ శిల్పం
బ్రహ్మ     నేటి పదం/2013 ఏప్రిల్ 9

♦ భాషా భాగం: నామవాచకము.


అర్థములు

  • బ్రహ్మ త్రిమూర్తులలో ఒకరైన సృష్టి కర్త.
  • విష్ణువు
  • బ్రాహ్మణుడు
  • ఒక ఋత్విజుడు
  • పరమాత్మ
  • వేదము
  • తపము
  • ఒక గ్రహయోగము