విక్షనరీ:మూలస్వరూపం/ రూపం1/అమ్మ

విక్షనరీ నుండి
ఒక అమ్మ తన బిడ్డతో


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

భాషా భాగం[<small>మార్చు</small>]

  • నామవాచకం, స్త్రీలింగం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. జన్మనిచ్చిన స్త్రీ : Mother
  2. మమతతో పెంచిన స్త్రీ

పర్యాయపదాలు[<small>మార్చు</small>]

సంబంధిత పదాలు[<small>మార్చు</small>]

వ్యతిరేక పదాలు[<small>మార్చు</small>]

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?
  • అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు
  • అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు
  • అడగందే అమ్మ అయినా పెట్టదు

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

  • బ్రౌన్ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు