వితానము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వితానము నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సమూహము/ గుంపు/వృత్తవిశేషము./మందము;2. శూన్యము.శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]శ్రీకృష్ణ తులాబారము కావ్యములో ఒక పద్యంలో పద ప్రయోగము: (సన్నివేశము) సత్యభామ శ్రీకృష్ణుని తన కాలితో తాడనము చేయు సందర్భము: .................... ................... మత్తనువు పులకాగ్రిత కంటక వితానము {ముళ్ళ సమూహము} తాకిన నొచ్చుననుచు నేననియెద...... అల్క మానావుగదా....... ఇకనైన అరాళ కుంతలా?........