విపరీతము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- విశేషణము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- విపరీతాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఏదైనా మోతాదుకు మించితే విపరీతము అని అంటారు. ఉద: అతడు విపరీతముగా త్రాగుతాడు. విపరీతముగా డబ్బులు ఖర్చు పెడతాడు.
- ఒక పద్యంలో పద ప్రయోగము: ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా....... అపకారికి ఉపకారము నెపమెన్నక చేయు వాడే నేర్పరి సుమతీ]]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- విపరీతముగా
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక పద్యంలో పద ప్రయోగము: అపకారికి ఉపకారము విపరీతము గాదు చేయ వివరింపంగా...అపకారికి ఉపకారము నెపమెన్నక చేయు వాడె నేర్పరి సుమతీ....
- వినాశకాలె విపరీత బుద్ధిః ఇది ఒక సామెత
అనువాదాలు
[<small>మార్చు</small>]
|