వియోగము

విక్షనరీ నుండి

వియోగము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేషణము.నామవాచకము
వ్యుత్పత్తి
  • యోగము.
బహువచనం లేక ఏక వచనం
  • వియోగములు,వియోగాలు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వియోగము ప్రేమాభిమానాలు కలిగిన వ్యక్తులు దూరంకావడం.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. ఎడబాటు.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. సంయోగము
  2. కలయిక
  3. సంగమము
  4. యోగము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

సీతామాత వియోగము తో శ్రీరాముడు భరించలేనంత దుఃఖము అనుభవించాడు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=వియోగము&oldid=960190" నుండి వెలికితీశారు