Jump to content

విష్కంభము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/సం. వి. అ. పుం.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అంకాస్యము

1. ఒక గ్రహయోగము 2. గడెమ్రాను 3. అడ్డంకి 4. నాటకాంగ విశేషము 5. యోగుల బంధవిశేషము 6. విరివి.
1. అడ్డంకి 2. గ్రహయోగము. 3. గొళ్ళెము. 4. [అలంకారశాస్త్రము] నాటకాంగము. -తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979 =సంస్కృత విశేష్యము
గడెమాను - తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • అర్థోపక్షేపకములైన విష్కంభము మొదలైన అయిదింటిలో ఒకటి

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912