విష్ణువు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
దస్త్రం:Lord Vishnu idol at என் பெயர் ஃபக்கர்Chattarpur Temple.JPG
విష్ణువు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
సంస్కృత విశేష్యము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఇతడు శరణాగతులు అగు అసురులకు అడ్డమువచ్చిన భృగుపత్నిని చంపి అందులకై భృగుమహర్షి ఏడుమార్లు నరరూపమున భూమిని జనింపుము అని శపింపఁగా రామకృష్ణాద్యవతారములు ఎత్తెను.

  1. ద్వాదశ-అదిత్యులు లలో ఒకడు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయపదములు

తెలుగు: ఉడ్డకేలుగలాడు, ఉడ్డకేలువేలుపు, కంబమయ్య, కడారిపటుడు, కఱివేలుపు, గట్టుతాలుపు, గరుడిరవుతు, గుడుసుకైదువజోదు, చుట్టుకైదువజోదు, చుట్టువాలుదారి, చుట్టువాల్దాలుపు, జడనిధితల్పుడు, జన్మకీలుడు, తెలిదమ్మికంటి, తెలిదీవిదొర, నల్లవేల్పు, పక్కిడాల్వేల్పు, పక్కిరాజక్కిదొర, పచ్చనికోకవాడు, పచ్చవలువదారి, పచ్చవిలుతునయ్య, పాలమున్నీటిఅల్లుడు, పుట్టువడుగు, పులుగుహుమాయిజోదు, పెరుమాళ్లు, బటువుకైదువుజోదు, బటువువాలుదాల్పు, మరునయ్య, మామమామ, మాయడు, మినుకుటూర్పులవాడు, ముంగొంగులతండ్రి, రక్కసిగొంగ, రక్కసిదాయ, రక్కసులగొంగ, లచ్చిమగడు, వలమురితాలుపు, వెన్నుడు, సంకుదారు, సంగుడు, సిరివరుణుడు, సుడివాలుదాలుపు, సుడివాల్దొర

సంస్కృతం: అంబుజనాభుడు, అంబుజోదరుడు, అంభోధిసుతకాంతుడు, అక్షధరుడు, అక్షరుడు, అగ్నిజుడు, అచ్యుతుడు, అజగుడు, అజయుడు, అజితుడు, అజుడు, అధోక్షజుడు, అనంతుడు, అనిరుద్ధుడు, అనీసుడు, అపరాజితుడు, అబ్ధిశయనుడు, అభిజిత్తు, అభిరూపుడు, అమరప్రభువు, అమృతేశయుడు, అరవిందాక్షుడు, అవ్యయానంతుడు, అవ్యయుడు, అశోకుడు, ఆత్మభువు, ఆదిత్యుడు, ఆదివరాహము, ఇందిరామందిరము, ఇందీవరుడు, ఇంద్రావరజుడు, ఈశ్వరేశ్వరుడు, ఉత్తరుడు, ఉపేంద్రుడు, ఉరగపర్యంకుడు, ఉరుక్రముడు, ఋతదాముడు, ఏకపాత్తు, ఏకాంగుడు, కంబుభృతుడు, కంబుపాణి, కపి, కపిలుడు, కమలాక్షుడు, కుందుడు, కువలేశయుడు, కుస్తుభుడు, కేశటుడు, కేశవుడు, కేశుడు, కైటభవైరి, కైటభారి, క్రతువు, గదాగ్రజుడు, గదాధరుడు, గరుడధ్వజుడు, గరుడవాహనుడు, చక్రధరుడు, చక్రపాణి, చక్రవంతుడు, చక్రాయుధుడు, చక్రి, చక్రికుడు, చతుర్బాహువు, చతుర్భుజుడు, చతుర్వ్యూహుడు, చిరజీవి, జగన్నాధుడు, జనార్దనుడు, జలశయనుడు, జహ్నువు, జినుడు, జిష్ణువు, తడవులనిడుపడు, తరిదాల్పు, తాతతాత, తామరకంటి, తార్క్ష్యుడు, తీర్థకరుడు, త్రికపాత్తు, త్రిధాముడు, త్రిపాత్తు, త్రివిక్రముడు, ధనుజద్విషుడు, ధనుజారి, దశరూపభృత్తు, దానవారాతి, దానవారి, దామోదరుడు, దాశార్హుడు, దేవదేవుడు, దైత్యని(షూ)(సూ)దనుడు, దైత్యారి, ద్రుహినుడు, ద్విజవాహనుడు, ధరణీధరుడు, ధరణీభృతుడు, ధరాధరధారి, ధరుడు, ధర్మి, ధృత్వుడు, ధ్రువుడు, నందకి, నందుడు, నక్షత్రనేమి, నారాయణుడు, నీరజోదరుడు, నీరేరుహోదరుడు, నేత, పంకజనాభుడు, పతత్త్రికేతనుడు, పద్మగర్భుడు, పద్మనాభుడు, పద్మాక్షుడు, పద్మినీశయుడు, పరమధామపతి, పరేశుడు, పర్జన్యుడు, పాంచజన్యధరుడు, పాంశుజాలికుడు, పావనుడు, పింగళుడు, పీతాంబరుడు, పుండరీకాక్షుడు, పురందరుడు, పురాణపురుషుడు, పురుజిత్తు, పురుషవరుడు, పురుషోత్తముడు, పురుహూతి, పుష్కరనాభుడు, పుష్కరాక్షుడు, పృశ్నిశృంగుడు, పోత, ప్రణవము, ప్రభువు, ప్రాగ్వంశుడు, ప్రాణదుడు, ఫణితల్పగుడు, బభ్రువు, బలిధ్వంసి, బలిబంధనుడు, బహుమూర్థుడు, బాణజిత్తు, బాహుభేది, బృహత్తు, బ్రహ్మనాభుడు, బ్రహ్మేశయుడు, భరిమ, భావనుడు, భురణ్యుడు, భూజాని, భూభృత్తు, భూరి, మధుజిత్తు, మధుద్విట్టు, మధుద్విషుడు, మధునిషూదనుడు, మధురిపువు, మధురిపుడు మధుసూదనుడు, మధూహనుడు, మాధవుడు, మాపతి, ముంజకేశుడు, ముకుందుడు, యజుష్పతి, యజ్ఞపతి, యజ్ఞపురుషుడు, యజ్ఞేశ్వరుడు, యతి, యమకీలుడు, రథాంగపాశి, రమాకాంతుడు, రవినేత్రుడు, లక్ష్మీకాంతుడు, లక్ష్మీజాని, లక్ష్మీనాథుడు, లక్ష్మీపతి, లక్ష్మీరమణుడు, లక్ష్మీశుడు, లక్ష్మీసఖుడు, లతాపర్ణుడు, వటపత్రశాయి, వనమాలి, వరాంగుడు, వరాహమూర్తి, వరాహుడు, వర్ధమానుడు, వసుషేణుడు, వాజసనుడు, వారిశుడు, విక్రముడు, విధి, విధుడు, విధువు, విరజుడు, విరించి, విలాసి, విశాలాక్షుడు, విశ్వంభరుడు, విశ్వరూపుడు, విశ్వరేతసుతు , విశ్వరేతసుడు, విశ్వాత్ముడు, విశ్వుడు, విష్టరశ్రవుడు, విష్వక్సేనుడు, వృషాకపి, వేదగర్భుడు, వేదాధిపుడు, వైకుంఠుడు, వైరానుబంధి, వ్యక్తుడు, శంఖపాణి, శంఖభృత్తు, శతానందుడు, శర్మదుడు, శర్వుడు, శశబిందువు, శార్ఙ్గధన్వుడు, శార్ఙ్గధరుడు, శార్ఙ్గపాణి, శార్ఙ్గి, శిఖండి, శిపివిష్టుడు, శీఘ్రియుడు, శుచిశ్రవుడు, శేషశయనుడు, శేషశాయి, శేషి, శౌరి, శ్రంధుడు, శ్రీకరుడు, శ్రీకాంతుడు, శ్రీగర్భుడు, శ్రీజాని, శ్రీదయితుడు, శ్రీధరుడు, శ్రీనాథుడు, శ్రీనివాసుడు, శ్రీపతి, శ్రీమంతుడు, శ్రీవత్సలాంఛనుడు, శ్రీవత్సుడు, శ్రీవరుడు, శ్రీశ్వరుడు, శ్రేష్ఠుడు, షడంగజిత్తు, షడ్బిందుడు, సచ్చిదానందుడు, సరసిజనాభుడు, సవ్యుడు, సహస్రదృక్కు, సహస్రపాత్తు, సహస్రబాహు, సహస్రభుజుడు, సహస్రమూర్ధుడు, సహస్రమౌళి, సహస్రవదనుడు, సహస్రశ్రవణుడు, సహస్రాక్షుడు, సహస్రాననుడు, సాత్వతుడు, సామగర్భుడు, సింధువృషుడు, సుయామునుడు, సువర్ణబిందువు, సువర్ణవర్ణుడు, సుషేణుడు, సోమగర్భుడు, సోమసింధువు, సౌరి, స్కందజిత్తు, స్థితిపదుడు, స్మరగురువు, స్వభువు, స్వయంభువు, స్వర్ణబంధువు, హంసుడు, హరి, హరిమేథుడు, హిరణ్యగర్భుడు, హృషీకేశుడు, హేమశంఖుడు, హేమాంగుడు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=విష్ణువు&oldid=966669" నుండి వెలికితీశారు