వీరాధివీరుడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం
- పుంలింగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- గొప్ప వీరుడు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- కరమున ధనువు శరములు దాలిచి, ఇరువది చేతులు దొరనే కూలిచి, సురలను గాచిన వీరాధివీరుడు - లవకుశ (1963) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య గీతరచన.