వృక్షకాలనిర్ణయశాస్త్రం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చెట్ల మానులలోని వార్షిక వలయాల ఆధారంగా వాటి వయసుని, పర్యావరణ పరంగా గతంలో సంభవించిన మార్పుల కాలాన్ని నిర్ణయించే శాస్త్రం
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]చెట్ల మానులలోని వార్షిక వలయాల సంఖ్యను బట్టి వాటి వయస్సును నిర్ణయించే శాస్త్ర విభాగాన్ని ‘వృక్ష కాలనిర్ణయ శాస్త్రం’ అంటారు. (ఆం.జ్యో. 30-6-87)