వృద్ధి
Appearance
(వృద్ది నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అధికమవడము/ ఉదా: వాని ఆర్థిక పరిస్థితి దినదినాభివృద్ది చెందుతున్నది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదాలు
- అభిష్యందము, అభ్యుదయము, అభ్యున్నతి, ఉపచయము, ఉపచితి, తామరతంపము, తామరతంపర, పరిబృంహణము, పురోగమనము, పురోభివృద్ధి, పెంపు, పెక్కువ, పెనుపు]], పెరుగుడు, పెరుగుదల, పొదలిక, పొదలు, పొదుపు, పొనుబాటు, పొలుపు, ప్రగతి, ప్రగమనము, ప్రగమము, ప్రోది, మహోదయమ/వర్ధనమ/వృద్ధి, సంప్రస్థానము, సముత్థానము, సమున్నతి, స్ఫాతి.
- వ్యతిరేక పదాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వారి ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతున్నది.
అనువాదాలు
[<small>మార్చు</small>]
|