Jump to content

వృద్ధకుమారీవరన్యాయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అవివాహితయైన ఒక వృద్ధ స్త్రీ తనకు వరమివ్వడానికి ప్రసన్నుడైన ఇంద్రుణ్ణి నా కుమారులు బంగారు పాత్రలో అన్నం తింటుండగా చూచేట్లు వరమమ్మని కోరినట్లు. ఈ వరంలో తనకు వార్ధకమూ, దారిద్ర్యమూ పోవడం, వివాహం, భర్తృసమాగమం, సంతతి కలుగడం, కుమారు లైశ్వర్యవంతులై సుఖమనుభవించడం మొదలైనవి ఇమిడి ఉన్నాయి. [ప్రాజ్ఞుని ఒక్క వాక్యంలో అనేక అర్థాలు ఇమిడి ఉంటాయని భావం.] చూ: వృద్ధబ్రాహ్మణవరన్యాయం. (ఈ న్యాయం మహాభాష్యంలో కనిపిస్తుంది.) "వృద్ధకుమారీ ఇంద్రేణ ఉక్తా వరం వృణీష్వేతి- సా వరమవృణీత పుత్రా మే బహుక్షీరఘృతమోదనం కాంస్యపాత్ర్యాం భుంజీరన్నితి; నచ తావదస్యా; పతిర్భవతి, కుతః పుత్రాః, కుతో గావః, కుతో ధాన్యమ్‌, తత్ర అనయైకేన వాక్యేన పతిః పుత్రా గావః ధాన్యమితి సర్వం సంగృహీతం భవతి." (మహాభాష్యం. 8-2-3)

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]