వృషపర్వుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

దానవరాజు. శుక్రుని శిష్యుడు. ఇతడు కశ్యపునకు దనువువలన పుట్టినవాడు. ఈ వృషపర్వుని కూఁతురు అగు శర్మిష్ఠ శుక్రుని కూతురు అగు దేవయానను ఒకానొకప్పుడు అవమానింపగా అందుకై శుక్రుడు మిగుల కోపించెను. అందులకు వృషపర్వుడు వెఱచి తన కూతురు అయిన శర్మిష్ఠను దేవయానకు దాసిగా ఇచ్చెను. అనంతరము దేవయాన యయాతిని పెండ్లాడి అతని యొద్దను ఉండుకాలమున ఆమెతోగూడ ఉండిన శర్మిష్ఠకును యయాతికిని సంగమము కలుగునట్లు ప్రాప్తమైనందున దేవయానవలె శర్మిష్ఠయు యయాతికి భార్య అయ్యెను.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]