వర్గం:హిందూ సంవత్సరాల పేర్లు
Appearance
(శకకర్త నుండి దారిమార్పు చెందింది)
తెలుగువారు అనుసరించే కాలెండర్ ప్రకారం ప్రతీ సంవత్సరానికి ఒక పేరు ఉంది. ఇలా సంవత్సరాలకి 60 పేర్లు ఉన్నాయి. కాలచక్రము 60 సంవత్సరాలు పూర్తి అవ్వటంతో మరల కొత్త సంవత్సరము మొదటి సంవత్సరము పేరుతో మొదలవుతుంది. తెలుగులో ఈ సంవత్సరాల పేర్లకి సంస్కృతములో పేర్లకి కొంత తేడా ఉంది.
తెలుగు సంవత్సరం పేరు | క్రీ.శ. | క్రీ.శ. | |
---|---|---|---|
1 | ప్రభవ | 1927 - 1928 | 1987 - 1988 |
2 | విభవ | 1928 - 1929 | 1988 - 1989 |
3 | శుక్ల | 1929 - 1930 | 1989 - 1990 |
4 | ప్రమోదూత | 1930 - 1931 | 1990 - 1991 |
5 | ప్రజోత్పత్తి | 1931 - 1932 | 1991 - 1992 |
6 | అంగీరస | 1932 - 1933 | 1992 - 1993 |
7 | శ్రీముఖ | 1933 - 1934 | 1993 - 1994 |
8 | భావ | 1934 - 1935 | 1994 - 1995 |
9 | యువ | 1935 - 1936 | 1995 - 1996 |
10 | ధాత | 1936 - 1937 | 1996 - 1997 |
11 | ఈశ్వర | 1937 - 1938 | 1997 - 1998 |
12 | బహుధాన్య | 1938 - 1939 | 1998 - 1999 |
13 | ప్రమాది | 1939 - 1940 | 1999 - 2000 |
14 | విక్రమ | 1940 - 1941 | 2000 - 2001 |
15 | వృష | 1941 - 1942 | 2001 - 2002 |
16 | చిత్రభాను | 1942 - 1943 | 2002 - 2003 |
17 | స్వభాను | 1943 - 1944 | 2003 - 2004 |
18 | తారణ | 1944 - 1945 | 2004 - 2005 |
19 | పార్థివ | 1945 - 1946 | 2005 - 2006 |
20 | వ్యయ | 1946 - 1947 | 2006 - 2007 |
21 | సర్వజిత్తు | 1947 - 1948 | 2007 - 2008 |
22 | సర్వధారి | 1948 - 1949 | 2008 - 2009 |
23 | విరోధి | 1949 - 1950 | 2009 - 2010 |
24 | వికృతి | 1950 - 1951 | 2010 - 2011 |
25 | ఖర | 1951 - 1952 | 2011 - 2012 |
26 | నందన | 1952 - 1953 | 2012 - 2013 |
27 | విజయ | 1953 - 1954 | 2013 - 2014 |
28 | జయ | 1954 - 1955 | 2014 - 2015 |
29 | మన్మథ | 1955 - 1956 | 2015 - 2016 |
30 | దుర్ముఖి | 1956 - 1957 | 2016 - 2017 |
31 | హేవిళంబి | 1957 - 1958 | 2017 - 2018 |
32 | విళంబి | 1958 - 1959 | 2018 - 2019 |
33 | వికారి | 1959 - 1960 | 2019 - 2020 |
34 | శార్వరి | 1960 - 1961 | 2020 - 2021 |
35 | ప్లవ | 1961 - 1962 | 2021 - 2022 |
36 | శుభకృతు | 1962 - 1963 | 2022 - 2023 |
37 | శోభకృతు | 1963 - 1964 | 2023 - 2024 |
38 | క్రోధి | 1964 - 1965 | 2024 - 2025 |
39 | విశ్వావసు | 1965 - 1966 | 2025 - 2026 |
40 | పరాభవ | 1966 - 1967 | 2026 - 2027 |
41 | ప్లవంగ | 1967 - 1968 | 2027 - 2028 |
42 | కీలక | 1968 - 1969 | 2028 - 2029 |
43 | సౌమ్య | 1969 - 1970 | 2029 - 2030 |
44 | సాధారణ | 1970 - 1971 | 2030 - 2031 |
45 | విరోధికృతు | 1971 - 1972 | 2031 - 2032 |
46 | పరీధావి | 1972 - 1973 | 2032 - 2033 |
47 | ప్రమాదీచ | 1973 - 1974 | 2033 - 2034 |
48 | ఆనంద | 1974 - 1975 | 2034 - 2035 |
49 | రాక్షస | 1975 - 1976 | 2035 - 2036 |
50 | నల | 1976 - 1977 | 2036 - 2037 |
51 | పింగళ | 1977 - 1978 | 2037 - 2038 |
52 | కాళయుక్తి | 1978 - 1979 | 2038 - 2039 |
53 | సిధ్ధార్థి | 1979 - 1980 | 2039 - 2040 |
54 | రౌద్రి | 1980 - 1981 | 2040 - 2041 |
55 | దుర్మతి | 1981 - 1982 | 2041 - 2042 |
56 | దుందుభి | 1982 - 1983 | 2042 - 2043 |
57 | రుధిరోద్గారి | 1983 - 1984 | 2043 - 2044 |
58 | రక్తాక్షి | 1984 - 1985 | 2044 - 2045 |
59 | క్రోధన | 1985 - 1986 | 2045 - 2046 |
60 | అక్షయ | 1986 - 1987 | 2046 - 2047 |
"హిందూ సంవత్సరాల పేర్లు" వర్గంలోని పేజీలు
ఈ వర్గం లోని మొత్తం 63 పేజీలలో కింది 63 పేజీలున్నాయి.