శకునము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- శకునము విశేష్యము.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పక్షి.
- శుభాశుభ (శుభ+అశుభ) సూచకము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
శుభము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- శకున పక్షి.
- అన్నీ మంచి శకునములే కోరికతీరే సూచనలే
- శకునాలు మంచివాయేనమ్మా ఓ అమ్మలారా శకునాలు మంచివాయే సఖుడేమో రాకపోయే (ఇది చలన చిత్రములోని పాటలో భాగము).
- అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు