శాకటికన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

"శిరశ్ఛేదేపి శతం న దదాతి వింశతిపంచకంతు ప్రయచ్ఛతి శాకటికః" (బండి త్రోలువాడు 'తలతీసినా, నూఱురూపాయలీయను; ఐదు ఇరవైలు మాత్రమే ఇత్తును' అనునట్లు.) మూర్ఖుడు తను పట్టిన పట్టేగాని ఒరులు చెప్పునది వినిపించుకొనడు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]