శుక్రుడు

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
శుక్రుడు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. శుక్రుడు సుర్య కుటుంబంలో రెండవ గ్రహం.శుక్రుడు 224.7 రోజులలో

సూర్య ప్రదక్షిణాన్ని ముగిస్తుంది.

  1. బ్రహ్మమానసపుత్రులలో ఒకడు అయిన భృగువుయొక్క పౌత్రుఁడు. అసుర గురువు. చూ|| బలి. ఇతని కూతుఁరు దేవయాన. ఇతని తల్లి దేవలోకమున ఇంద్రుఁడు లేక ఉండునట్లు తపము చేయుచు ఉండగా ఆమెను విష్ణువు చంపెను.
  2. ద్వాదశ-అదిత్యులు లలో ఒకడు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయపదాలు
అసురేజ్యుడు, ఆస్ఫుజితుడు, ఒంటిగంటిగాము, కవి, కావ్యుడు, చీకటివిరిచుక్క, చుక్క, తమోగ్రహము, తెలిగాము, దైత్యపురోధ, దైత్యపురోధసుడు, భృగువు, మఘాభువు, వా(ల్చు)(లుచు)క్క, శతపర్వేశుడు, శ్వేతరథుడు, శ్వేతుడు, షోడశాంశు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

Venus

"https://te.wiktionary.org/w/index.php?title=శుక్రుడు&oldid=704260" నుండి వెలికితీశారు