శుష్కస్తనీన్యాయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

శరీరపుష్టిగల ఒక సుందరి ధరించిన అందమైన రవికను శుష్కస్తనియైన స్త్రీ ధరించిన అది తనకు సౌందర్యవర్ధకం కాకపోగా వికారహేతువు కాగా ఆమె తనకు శరీరపుష్టి లేనందుకు నిందించుకోకపోగా ఆ రవికను నిందించినట్లు. అని భావము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]