శృంగము

విక్షనరీ నుండి
శృంగము/తామర పుష్పము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కొమ్ము/ శిఖరము/పర్వతశిఖరము/ తామర పుష్పము అని మరొక అర్థము/బూరగొమ్ము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

నసగూటితనము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • గోవునకు శృంగములు కలుగుట లక్షణమన్నచో గోభిన్నమహిషాదులకును శృంగములుండుటచే అతివ్యాప్తి

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=శృంగము&oldid=961393" నుండి వెలికితీశారు