షట్‌-అంగములు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

 1. శిక్ష, 2. వ్యాకరణము, 3. ఛందస్సు, 4. నిరుక్తము, 5. జ్యోతిషము, 6. కల్పము. [ఇవి వేదమున కంగములు]

"శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని"

 1. 1. ఆసనము, 2. ప్రాణాయామము, 3. ప్రత్యాహారము, 4. ధారణము, 5. ధ్యానము, 6. సమాధి. [ఇవి యోగాంగములు]
 2. 1. దాత, 2. ప్రతిగ్రహీత, 3. పవిత్రత, 4. వస్తువు, 5. దేశము, 6. కాలము. [ఇవి దానాంగములు]
 3. 1. శిరస్సు, 2. హస్తములు, 3. కటి, 4. వక్షస్సు, 5. పార్శ్వము, 6. పాదములు. [ఇవి నాట్యాంగములు]
 4. 1. అనుద్రుతము, 2. ద్రుతము, 3. లఘువు, 4. గురువు, 5. ప్లుతము, 6. కాకపాదము. [ఇవి సంగీతమున కంగములు]
 5. 1. మూలసిద్ధాంతము, 2. పురనివేశము, 3. భవనివేశము, 4. రాజనివేశము, 5. ప్రాసాదనివేశము, 6. శిల్పము, చిత్రము. [ఇవి వాస్తువుయొక్క అంగములు] [జయమంగళ]
 6. 1. రూపభేదము, 2. ప్రమాణము, 3. భావము, 4. లావణ్య యోజన, 5. సాదృశ్యము, 6. వర్ణికాభంగము. [ఇవి చిత్రరచన కంగములు] [కామసూత్రములు-యశోధరవ్యాఖ్య]
 7. 1. లంఘనము, 2. బృంహణము, 3. రూక్షణము, 4. స్నేహనము, 5. స్వేదనము, 6. స్తంబనము. [ఇవి చికిత్సాంగములు] [చరకం 108]
 8. 1. దాత, 2. ప్రతిగ్రహీత, 3. శుద్ధి, 4. దేయము, 5. దేశము, 6. కాలము. [ఇవి దానాంగములు]
 9. 1. పిక్కలు (2), 2. బాహువులు (2), 3. శిరస్సు, 4. మధ్యము. [ఇవి శరీరాంగములు]
 10. 1. విచ్ఛేదము, 2. అర్పణము, 3. విసర్గము, 4. అనుబంధము, 5. దీపనము, 6. ప్రశమనము. [ఇవి సంగీతాంగములు] [నాట్యశాస్త్రము 19-58]
 11. 1. ఋషి, 2. ఛందస్సు, 3. దేవత, 4. బీజము, 5. శక్తి, 6. కీలకము. [ఇవి మంత్రమున కంగములు]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

సంకేత పదకోశము (రవ్వా శ్రీహరి)