షడ్శరీరాంగములు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
షడ్శరీరాంగములు నామవాచకము.
- వ్యుత్పత్తి
ఆరు శరీరాంగములు
అర్థ వివరణ[<small>మార్చు</small>]
1. శిరస్సు, 2. మధ్యము, 3. కుడిచేయి, 4. ఎడమచేయి. 5. కుడికాలు, 6. ఎడమకాలు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు