షడ్రసములు
Appearance
(షద్రసములు నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంఖ్యానుగుణ వ్యాసములు
- వ్యుత్పత్తి
- ఆరు రసములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. కషాయము.... వగరు 2. మధురము.... తీపి. 3. లవణము ... ఉప్పు, 4. కటువు ... కారము. 5. తిక్తము... చేదు. 6. ఆమ్లము.... పులుపు.
- మధురము, ఆమ్లము, లవణము, తిక్తము, కటు, కషాయము యీ6న్ను షడ్రసము లనంబడును. ఈ రసములను ఆత్మ సాన్నిధ్యమందుండు బుద్ధిరసేంద్రియ ద్వారా విభజించి యెరుగుచున్నదని తెలియుటే యీ విచారమునకు ఫలము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:SakalathatvaDharpanamu.pdf/81