షరతు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

హిం. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ఒడంబడిక.
  2. నిబంధన,
  3. పందెము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

బేషరతు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

వారు కొన్ని షరతులకు లోబడి ఆ పార్టీలో చేరారు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=షరతు&oldid=961913" నుండి వెలికితీశారు