షోడశ మహా దానములు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. గోదానము. 2. భూదానము. 3. తిలదానము.4. హిరణ్యదానము. 5. రత్న దానము. 6.విద్యా దానము. 7.శయ్యాదానము.8. గృహదానము. 9. కన్యాదానము. 10. దాసి దానము. 11. అగ్రహార దానము. 12. రథదానము. 13. గజదానము. 14. అశ్వదానము. 15. భాగదానము. 16. మహిషీ దానము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు