సంతరించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం/క్రియ
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఆదరించు/చక్కఁబెట్టు/ సవరించు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఇంటింటా తోరణాలు వ్రతాలు పేరంటాలతో పండగ సంతరించు కుంటుంది

  • అంత వసంతుండు... మూర్ఛిల్లిపడి క్రమ్మఱసచేతనుండై తన్నుందాన సవరించుకొని తనయడుగులంబడి విలాపించు చున్న రతిననేకోపాయంబుల సంతరించి

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=సంతరించు&oldid=837576" నుండి వెలికితీశారు