సంతు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సంతు అనగా సంతానమని అర్థము (వికృతి)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
కొడుకులు, కూతుర్లు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: సామి చల్లగా చూసి సంతు వున్నది.... ఇంతకంటె స్వర్గ మెక్కడున్నది....