Jump to content

సంపాదన

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  1. విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం
  1. సంపాదనలు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

సన్మార్గంలో అర్జించిన అర్ధం.కుటుంబ పోషణకు కావలసిన ధనాన్ని ఇతర వస్తువులను శ్రమకు ప్రతిఫలంగా పొందేది సంపాదన.

  1. ఆర్జనము, సంపాదనము,ఆదాయము/గడన
నానార్థాలు
  1. అర్జన.
  2. గడన.
సంబంధిత పదాలు
  1. కీర్తిసంపాదన./ సంపాదించిన / ఆర్జించిన
  2. ధనంసంపాదన.
వ్యతిరేక పదాలు
  • పోవుట.

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఈ వ్యాపారంలో అతనికి సంపాదన బాగానె వున్నది

  • నీచమైన సంపాదనలకు పాల్పడు, అనేక దురవస్థలకు లోనగు
  • డబ్బుసంపాదనకు డబ్బే కావలయునను విధమున

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=సంపాదన&oldid=838470" నుండి వెలికితీశారు