సమీక్షించు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
సక. సరిగా చూచు, బాగా వెతుకు;
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- సమీక్ష = పరిశీలన;సమీక్షణం = బాగా చూడడం/ పరిశీలించటం; సమీక్ష్యకారి = ఆలోచించి పనిచేసేవాడు.
- వ్యతిరేక పదాలు