సమూహము
స్వరూపం
(సమూహం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సమూహము అంటే ఒక ప్రదేశములో కూడిన మనుష్యులు. గొర్రెల గుంపు, గొర్రెల సమూహము గుంపు/సమాయోగము
గుమి/సమాజము/మొత్తము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అక్కడ పక్షులు సమూహముగా వున్నవి.
- రాసుల సమూహము