సర్వాస్తివాద

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

[బౌద్ధ]

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఈ పదాలే సూచిస్తున్నట్లు సర్వం అస్తి, అంటే ‘అంతా ఉన్నది’ అని చెప్పే సిద్ధాంతం. అశోక చక్రవర్తి కాలంలో స్థవిర వాదుల నుంచి చీలిన వర్గం సర్వాస్తివాదులు. గతం, వర్తమానం, భవిష్యత్తులలో వెనుక ముందులనేవి లేవనీ, అన్నీ ఒకేసారి ఉంటాయనీ ఈ వర్గం అంటారు. సర్వాస్తి వాదుల సిద్ధాంత గ్రంథాలు థేరవాదుల, మహాయాన వాదుల గ్రంథాలకు భిన్నంగా ఉంటాయి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]